• Anaganaga Oka Roju
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • అనగనగా ఒక రోజు

    Anaganaga Oka Roju

    Publisher: Ganti Prachuranalu

    Pages: 95
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

హిమాచల్‌, ఛండీఘడ్‌, ఢిల్లీ నేపథ్యంలో కథలూ, వ్యాసాలూ, కవితలూ, యాత్రా విశేషాలు, గుళ్ళూ, గోపురాల మీద ఎన్నో రాసాను. అలా రాసిన వాటిల్లోని ఓ కథ నన్ను ప్రముఖ రచయిత్రి శ్రీమతి అబ్బూరి ఛాయాదేవిగారితో కలిపింది. ఆ కథ పేరు 'రాజధాని కబుర్లు'.

ఆ కథ అచ్చయిన 18 ఏళ్ళకి ఆ కథని గుర్తుపెట్టుకుని ఆవిడ తన కాలంలో రాయడం ఆమె గొప్పదనానికి నిదర్శనం. అది నాకు చాలా ఆనందాన్నిచ్చింది. అయితే విషాదం ఏమిటంటే ఆ కథ నా దగ్గర లేదు. ఎక్కువ బదిలీల మూలంగా చాలా కథలు మిస్సయ్యాయి. అందులో ఈ రాజధాని కబుర్లు ఒకటి.

అందుకని ఢిల్లీ నేపథ్యంలో ఓ నవల గుర్తుండిపోయేలా రాయాలని అనుకున్నాను. ఢిల్లీలోని ప్రదేశాలూ, చరిత్ర అన్నీ కూడా అందులో ఉంచాలని అనుకున్నాను కానీ అలా రాయడానికి ఎక్కువ సమయమే పట్టింది. ఎందుకంటే నాకున్న ప్రాధమ్యాలు అలాంటివి. అలాగే రాసాక పంపించాక కూడా అంగీకరించడానికి, ప్రచురించడానికి కూడా చాలా సమయం పట్టింది. అయితే ఇది పెద్ద నవల కాకపోవడంతో, నవ్య సంపాదకులు శ్రీ జగన్నాథశర్మగారు ఓ కొత్తప్రయోగం చేసి ఏడువారాల సీరియల్‌ అంటూ మొదలు పెట్టారు. అందుకు శర్మగారికి కృతజ్ఞతలు. ఇది నాకు చాలా సంతృప్తి నిచ్చింది. అంతేకాకుండా మంచి పేరు కూడా తెచ్చిపెట్టింది. ఇన్ని ఏళ్ళ తరువాత దీనిని పుస్తకరూపంలో తీసుకురావడం జరుగుతోంది.

- గంటి భానుమతి

Preview download free pdf of this Telugu book is available at Anaganaga Oka Roju