• Amrutavarshini Bhagya Lakshmi Appikonda
    • fb
    • Share on Google+
    • Pin it!
  • అమృతవర్షిణి - భాగ్యలక్ష్మి అప్పికొండ

    Amrutavarshini Bhagya Lakshmi Appikonda

    Pages: 113
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 2 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

తన మనసులో మెదిలే భావాలకు అందమైన పదాలు కలిపి, భావుకత పూతపూసి మనసుకు తాకేలా రాయటం భాగ్యలక్ష్మిగారి ప్రత్యేకత.. ఒకపక్క చిత్రలేఖనం, న్యాయవాద వృత్తి, పైనుండి చదువు, గృహనిర్వహణ ఇలా ఇన్ని రకాలుగా తన సమయాన్ని చక్కగా వాడుకుంటూ, మరోపక్క మనసైన కవితలు రాస్తూ, కమ్మనైన కంఠంతో వాటిలో కొన్నింటికి సజీవ శబ్దరూపాన్ని కూడా ఇస్తున్నారు.. తాను రాసిన కవితలతో గుచ్చిన హారం ఈ 'అమృతవర్షిణి'.

- రాధికాప్రసాద్

Preview download free pdf of this Telugu book is available at Amrutavarshini Bhagya Lakshmi Appikonda
Comment(s) ...

ఒక అద్బుతమైన కవిత సంపుటి అందించిన భాగ్యలక్ష్మి గారు..మీకు జోహార్లు...ఏమి ఆ పద ప్రయోగ విలాసం..శభాష్..ఇదే విదంగా మీ ప్రయాణం సాగాలని మనసారా కోరుకుంటున్నాను.

Very nice bhagyalakshmi appikonda garu keep going .me rachanalu yuvatha ki enta spurtidaykam ga untundi so marrini rachanalu cheyalani koruchunam