• Amrutavarshini
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • అమృతవర్షిణి

    Amrutavarshini

    Author:

    Pages: 114
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

మీ అందరికీ తెలిసిన కె.వి.రమణాచారి గారేనండి! ఆయనలో ఎంత భావుకత ఉందో? ఎంత సాహిత్యముందో? ఎంతి వేదాంతముందో? ఎంతి పరిశీలనాశక్తి ఉందో? భావ ప్రకటనకి తోడ్పడే ఎంతమంచి భాష ఉందో? వీటన్నింతోపాటు ఆయన వ్యక్తిత్వం, మంచితనం... ఇంకా ఎన్ని మంచి గుణాలో ఉన్న మన రమణగారు మనందరి మంచిని కోరుతూ రాసిన యాభై చిరువ్యాసాల సంపుటిది. 'గంగిగోవుపాలు గరిటెడైనను చాల'న్నట్లు ఈ చిరుగ్రంథం ఆయన సాహితీ తృష్ణని, తెల్లట్టి మనసుని మనముందుంచుతుంది.

అన్నట్టు ఈ వ్యాసాలన్నీ ఇంతకుముందు 'రచన' మాసపత్రికలో వచ్చాయి. మంచి మాటలన్నీ ఓ మూటగా ఉండాలనే ఉద్దేశంతో ఈ సంపుటిని తీసుకు వస్తున్నాను. రచయిత వ్యాస రచయిత కాకుండా కథానికా రచయిత అయితే ఇన్ని మంచి కథానికలూ వచ్చేవి. అన్నీ సమాజ శ్రేయస్సుని, వ్యక్తి అభివృద్ధిని కాంక్షించేవే! కథానికా రచనా ఈ నేపథ్యంతో చక్కగా చేయగలరు, రమణగారు ఆ ప్రక్రియనూ చేపట్టాలని ఓ కథానికాభిమానిగా కోరుకుంటున్నాను.

- వేదగిరి రాంబాబు

Preview download free pdf of this Telugu book is available at Amrutavarshini