-
-
అమృతధార - ఖడ్గధార - రివైజ్డ్
Amrutadhara Khadgadhara Revised
Author: Neelamraju Lakshmi Prasad
Publisher: Vidyarthi Mitra Prachuranalu
Pages: 107Language: Telugu
పశువుల కాపరి పరమజ్ఞాని అయ్యాడు.
బీడీలు కాల్చేవాడు కాబట్టి ప్రజలు నిసర్గను 'బీడీబాబా' అనేవారు. సంవాదంలో మనుషుల్ని చీరేసేవాడు కాబట్టి పాశ్చాత్యులు నిసర్గ దత్త మహారాజ్‌ను టైగర్ అని వ్యవహరించేవారు. ఈయన విప్లవాత్మకమైన వేదాంత బోధను గ్రహించడానికి విదేశీయులు ముఖ్యంగా యువతీ యువకులు ముంబైకి దారి కట్టారు. ఇంగ్లాండ్‌లో వీపున బాక్ ప్యాక్ తగిలించుకొని, హీత్రో విమానాశ్రయంలో ఎయిరో ప్లేన్ ఎక్కి ముంబై వచ్చి, ఏదో చవుక హోటల్లో దిగి (ఇలా వచ్చినవారు చాలామంది ' లేని' వారే) నేరుగా ఖేట్వాడీలోని ఈ బీడీబాబా ఇంటికి వచ్చి, ఈయన మాటల్ని వినసాగేవారు. కూర్చోడానికి కుర్చీలు లేవు. క్రిక్కిరిసిన గదిలో నేల మీద కూర్చునేవారు. నిసర్గ మాట్లాడేది మరాఠీ భాషలో; వినడానికి వచ్చినవారికి ఇంగ్లీష్ తప్పితే ఏ భారతీయ భాషా రాదు. అనువాదకుల ఆధారపడే వారు. ఈ అమృతధార వారిని పూర్తిగా ఆకట్టుకుంది. ఆయన కోపాన్ని, చిరాకును కూడా చవిచూశారు. కానీ లేచిపోయేవారు కాదు. వాడిగా వేడిగా ప్రశ్నలడిగేవారు; సమాధానాలు అలాగే ఉండేవి. పది, పదిహేను రోజుల పాటు ఈ సంభాషణల్లో పాల్గొని ముంబై విమానాశ్రయంలో ప్లేన్ ఎక్కి ఇంగ్లాండ్ వెళ్ళిపోయేవారు. ముంబైలో వారికి చూడదగినది ఈ నిసర్గ నిలయమొక్కటే! మరే ఆకర్షణా లేదు. ఆత్మజ్ఞాన దాహమొక్కటే వుండేది.
- నీలంరాజు లక్ష్మీప్రసాద్
- ₹90
- ₹162
- ₹60
- ₹120
- ₹67.2
- ₹162
- ₹60
- ₹64.8
- ₹60
- ₹60
- ₹60
- ₹60
Must read book for every spiritual practitioner !