-
-
అంపశయ్య నవీన్ కథలు
Ampasayya Naveen Kathalu
Author: Ampasayya Naveen
Publisher: Navachetana Publishing House
Pages: 488Language: Telugu
Description
ఇది నవీన్ రెండవ కథల సంపుటి. 'లైఫ్ ఇన్ ఏ కాలేజ్ ” (సెప్టెంబర్ 1975) వెలువడిన తర్వాత చాన్నాళ్ళకు ఇలా రెండవ కథల సంపుటి రావడం ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు, కాని నవీన్ ఎక్కువగా నవలలు రాయడం వల్ల అడపాదడపా రాసిన కథలు గురించి పెద్దగా పట్టించుకోలేని పరిస్థితి ఏర్పడింది.
"లైఫ్ ఇన్ ఏ కాలేజ్” కథల సంపుటిలో చోటు చేసుకోని కొన్ని కథలు - నవీన్ తొలినాళ్ళలో రాసిన కథల నుండి ఇటీవలె రాసిన ఊబి వరకు గల కథలను ఏరి “ఎనిమిదో అడుగు” కథా సంపుటంగా వెలువరిస్తున్నందుకు సంతోషిస్తున్నాము.
వైవిధ్యం నవీన్ కథల్లో ప్రధానంగా కన్పించే కొత్త లక్షణం. ఈ కథల్లో ఆధునిక జీవితానికి సంబంధించిన అన్ని కోణాలనూ నవీన్ ఇతివృత్తంగా గ్రహించారు.
- కె.పి. అశోక్ కుమార్
Preview download free pdf of this Telugu book is available at Ampasayya Naveen Kathalu
Login to add a comment
Subscribe to latest comments
