-
-
అమ్మనుడి అక్టోబరు 2016
Ammanudi October 2016
Author: Ammanudi Magazine
Publisher: Dr. Samala Rameshbabu
Pages: 50Language: Telugu
ఈ అక్టోబరు 2016 సంచికలో:
సంపాదకహృదయం : ఉన్నతన్యాయస్థానం తీర్పు కనువిప్పు కావాలి - డా||సామల రమేష్‌బాబు
ప్రాచీన భాషలు : మద్రాసు ఉన్నతన్యాయస్థానం తీర్పు.......................
సాహితీరంగం : చదువు-సంస్కారం - డా||మధురాంతకం నరేంద్ర
కంప్యూటర్ : ఆస్కీ, ఇస్కీ యూనికోడ్ - రహ్మనుద్దీన్ షేక్
ప్రభుత్వ వార్తలు : ప్రభుత్వం నుండి రెండు ఉత్తర్వులు................
భాషోద్యమం : ప్రభుత్వాలు భాషా విధానాన్ని ప్రకటించాలి - సంకేపల్లి నాగేంద్రశర్మ
ముఖచిత్రం : సమన్వయమూర్తి విద్వాన్ విశ్వం - డా||నాగసూరి వేణుగోపాల్
జాతీయ విద్యావిధానం : 2016 ముసాయిదా - రమేష్ పట్నాయక్
పిట్టచూపు : నిస్సహాయంగా న్యాయస్థానాలు - చలసాని నరేంద్ర
మన రాజులు - బిరుదులు : విష్ణుకుండినులు - డా||ఈమని శివనాగిరెడ్డి
గుర్తు చేసుకుందాం : తత్వశాస్త్రాన్ని జనరంజకం చేసిన త్రిపురనేని - కె.రాజశేఖరరాజు
వార్తలు : గురజాడ 154వ జయంతి-ప్రభుత్వ నిర్లక్ష్యం - డా||వేదగిరి రాంబాబు
తెలుగులెంక సూక్తులు : - డా||నాగభైరవ ఆదినారాయణ
పుస్తక సమీక్ష :
గ్రంథాలయం :
బయటి తెలుగు కతల మాలిక : ఓ సంచారి అంతరంగం
కవితలు : ఆటవిడిది - వెలుగు వెంకట సుబ్బారావు
హఠాత్ జాగృతి - డా||సి.నారాయణరెడ్డి
మహాత్మా! - మందరపు హైమవతి
