-
-
అమ్మనుడి ఫిబ్రవరి 2018
Ammanudi February 2018
Author: Ammanudi Magazine
Publisher: Dr. Samala Rameshbabu
Pages: 50Language: Telugu
Description
ఈ ఫిబ్రవరి 2018 సంచికలో:
1. సంపాదకహృదయం: 2018 తెలుగు భాషావికాస సంవత్సరం -కార్యాచరణ? | |
2. ముఖచిత్రం: తెలుగులోనే సమాజాభివృద్ధి... | ప్రత్యేక ప్రతినిధి |
3. ప్రాచీన భాష: తెలుగు ప్రాచీన భాషాధ్యయన కేంద్రం | రెహమానుద్దీన్ |
4. తెలుగు భాషకి ఆధునిక హోదాకోసం జాలమే వేదిక | వీవెన్ |
5. ప్రపంచ తెలుగు మహాసభలు: డాII సామల రమేష్ బాబు ప్రసంగం | |
6. మరణ వాగ్మూలం: చనిపోయీ జీవిస్తున్న వ్యక్తి గురజాడ | వేదగిరి రాంబాబు |
7. స్పందన: తెలుగు అక్షరమాల గురించి దిద్దుబాట్లు | వావిలాల సుబ్బారావు |
8. స్పందన: తెలుగు లిపి సంస్కరణ సవరణ ఆధునీకరణ | గారపాటి ఉమామహేశ్వరరావు |
9. పెద్దోరి తీపి గురుతులు : ఆరుద్ర వాత్సల్య ముద్రలు | సన్నిధానం నరసింహ శర్మ |
10. జానపదం: తెన్నాటి తెలుగు పాటలు 3 | సామల మురళి |
11. ఆదర్శం: నాయుడుగారి కాలేజి | కీ.శే. ఇస్మాయిల్ |
12. లేఖా సాహిత్యం : నిగమశర్మకు అక్కరాసిన లేఖావళి-3 | గజానన్ తామన్ |
13. సాహిత్యరంగం: మన తెలుగూ మన తెలుగు ప్రపంచమూ | మధురాంతకం నరేంద్ర |
14. మన రాజులు వారి బిరుదులు : విజయనగర చక్రవర్తుల బిరుదులు -4 | ఈమని శివనాగిరెడ్డి |
15. పిట్ట చూపు : ఆర్థిక ప్రగతి ఎవ్వరి కోసం... | చలసాని నరేంద్ర |
16. ప్రత్యేకం: విక్టోరియా మహారాణి బంగారు పతకం | నూర్ బాషా రహమతుల్లా |
17. ధారావాహికలు: మౌనంలోని మాటలు4: సంచారి రావోళ్ళు నాగప్ప ఆత్మకథ | ఆర్.బి.కుమార్, రం.రామచంద్రరావు |
18. బౌద్ధం-వైజ్ఞానిక మార్గం - 10 | బొర్రా గోవర్ధన్ |
19. భాషోద్యమ కథానికలు : దాహార్తి | సింహ ప్రసాద్ |
20. ప్రసంగి, అదన ప్రసంగి | పోట్లూరి సుబ్రహ్మణ్యం |
21. కవితలు: సృష్టిలో తీయని బంధం అమ్మ | రాయవరపు సరస్వతి |
22. అక్షరానిదే అంతిమ విజయం | కత్తి పద్మారావు |
23. తోటలోకి అడుగెయ్యాలి | ఏనుగు నరసింహారెడ్డి |
Preview download free pdf of this Telugu book is available at Ammanudi February 2018
Login to add a comment
Subscribe to latest comments
