• Ammanudi February 2016
  • Ebook Hide Help
    ₹ 36
    36
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • అమ్మనుడి ఫిబ్రవరి 2016

    Ammanudi February 2016

    Pages: 58
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఫిబ్రవరి 2016 సంచికలో:
సంపాదక హృదయం : అమ్మనుడితోనే అభివృద్ధి
మాతృభాషా దినోత్సవ సందేశాలు : – యునెస్కో డైరెక్టర్
అమ్మనుడి : భాషా సంక్షోభం - ప్రపంచీకరణ – డా. గారపాటి ఉమామహేశ్వరరావు
బోధనా మాధ్యమం : ఆంగ్లం ముఖ్యమే కానీ... – ఎడమ శ్రీనివాసరెడ్డి
ఎల్లలకు ఆవల : గుజరాతులో తెలుగువాడు అప్పుడు, ఇప్పుడు, రేపు – పాలెపు బుచ్చిబాబు
అమ్మనుడి : తెలుగే వెలుగై ఎదగాలి – డా. అద్దంకి శ్రీనివాస్
ఎల్లలకు ఆవల : టిటాగఢ్‌లో తెలుగువారు – అంకం శ్యామల
ఎల్లలకు ఆవల : మొరసునాడు తెలుగువారి బతుకులు – రామక్కగారి సుమ
ఎల్లలకు ఆవల : ‘తొండనాడు’లో తెలుగు – ఓట్ర పురుసోత్తం
పిట్టచూపు : తమిళనాట తెలుగువారి ప్రాభవంపై విద్వేషం – చలసాని నరేంద్ర
ప్రదర్శన కోసం : తెలుగుతల్లి మనోవేదన (ఏకపాత్రాభినయం) – ప్రజాసాహితి నాగరాజు
తెలుగులెంక సూక్తులు - 7: – డా. నాగభైరవ ఆదినారాయణ
ముఖచిత్రం : బంగ్లాదేశ్‌లో తెలుగు మాట, ఆట, పాట – ఆర్. ఎం. ఉమామహేశ్వరరావు
బంగ్లాదేశ్‌లోని మీవాళ్ళం.. మీతోటే తెలుగువాళ్ళం – పెరుగు మిఖా
సాహితీ రంగం : కాలంతోపాటు ప్రయాణం చేస్తున్న తెలుగు కథ – డా. మధురాంతకం నరేంద్ర
తెలుగమ్మ ఒడిలో బౌద్ధం : మరుగునపడని మానవీయ నిధి – డా. బొర్రా గోవర్ధన్
మనసులో మాట : వారసత్వం.. మన సత్వం – డా. వావిలాల సుబ్బారావు
గిరిజన బాషలు : సవరభాష – డా. అల్లంసెట్టి చంద్రశేఖరరావు
సాహితీరంగ వార్తలు : ప్రరసం స్వర్ణోత్సవ వేడుకలు – డా. బీరం సుందరయ్య
14 ఏళ్ళపాప వ్రాసిన కథ : దైవం మానవ రూపేణా... – టి. కుసుమసాయి సుందరీరాణి
దేశ భాషలు : దేశభాషల పట్ల నాయకుల చిన్నచూపు – దుగ్గిరాల రాజశేఖర్
పర్యావరణం : భూతాపాన్ని తగ్గించడానికి ఒప్పందం కుదిరింది – శ్రీ సంకేపల్లి నాగేంద్రశర్మ
జనవాణి :
పాండెనాడు కథ : తలువు – కీ. రాజనారాయణన్
ఆదర్శం : కాకినాడలో రెండు రోజుల పిల్లల పండుగ
నివాళి : కరణం బాలసుబ్రహ్మణ్యం పిళ్లై, డా. అద్దేపల్లి
కవితలు
అగాధంలోంచి.... – వెలుగు వెంకట సుబ్బారావు
తల్లినుడి తెలుగును కాపాడుకుందాం... – డా. మలయశ్రీ
అక్షరాలు-ఆయుధాలు... – శివ్
రాజకీయ పార్టీ!.... కలిమిశ్రీ
మథన విధానాన్ని బట్టి.... - డా. సి నారాయణరెడ్డి
పిరికిచెట్టు.... – గుర్రాల రమణయ్య
మాతృభాష.... – డా. ఎన్. గోపి
గుండె దిటవుతో అలలపై నడవండి.... – డా. కత్తి పద్మారావు

Preview download free pdf of this Telugu book is available at Ammanudi February 2016