-
-
అమ్మనుడి ఆగస్టు 2016
Ammanudi August 2016
Author: Ammanudi Magazine
Publisher: Dr. Samala Rameshbabu
Pages: 50Language: Telugu
ఈ ఆగస్టు 2016 సంచికలో:
శ్రద్ధాంజలి : పుచ్చా వాసుదేవ పరబ్రహ్మశాస్త్రిగారు – డా. సామల రమేష్‌బాబు
బహిరంగ లేఖ : విద్య, పాలనా మాధ్యమంగా తెలుగు – తెలుగు భాషోద్యమ సమాఖ్య
బోధనా మాధ్యమం : భారతీయ భాషలపట్ల............ – డా. గారపాటి ఉమామహేశ్వరరావు
మాతృభాష : మాతృభాష - ప్రపంచీకరణ – సింగమనేని నారాయణ
సాహితీరంగం : ప్రాంతీయతా కొన్ని పరిమితులూ.... – డా. మధురాంతకం నరేంద్ర
పొరుగు తెలుగు : మహారాష్ట్రలో తెలుగువారి సాహిత్య ప్రస్థానం – సంగెవేని రవీంద్ర
మన రాజులు – బిరుదులు : కొండముది శాసనం – డా. ఈమని శివనాగిరెడ్డి
పాత్రికేయ పాఠాలు : పదచిత్రాలు – గోవిందరాజు చక్రధర్
పుస్తక సమీక్ష : పిడికిలి బిగించిన పూలు – మందరపు హైమావతి
పొరుగు తెలుగు : అడుగడుగునా వెలుగు..... – బద్రి కూర్మారావు
పిట్టచూపు : భూ సేకరణకు ఎదురవుతున్న....... – చలసాని నరేంద్ర
వారసత్వ కట్టడాలు : లేపాక్షి శిల్పకళకు వైభవం.... – సంకేపల్లి నాగేంద్రశర్మ
తెలుగులెంక సూక్తులు – డా. నాగభైరవ ఆదినారాయణ
స్వాభిమానం : తెలుగువారు తమను తాము తక్కువగా.... – పారుపల్లి కొదండరామయ్య
మనసులో మాట : నా చావు నా హక్కు – డా. వావిలాల సుబ్బారావు
హోసూరు కత : వెతికితే సిక్కుతుందా? – బడిగోళ్ళ సత్యనారాయణ
చరిత్ర : ముసునూరి సొదరులు – గంగుల బాబు
పుస్తక సమీక్షలు :
జనవాణి :
బయటి తెలుగు కతలు మాలిక : ఓ సంచారి అంతరంగం – రంగనాథ రామచంద్రరావు
కవితలు:
అమ్మ వంతెన : డా. ఎన్. గోపి
