• Ammante Kathalu Vyasalu Kavitalu
 • Ebook Hide Help
  ₹ 135
  150
  10% discount
  • fb
  • Share on Google+
  • Pin it!
 • అమ్మంటే... (కథలు, వ్యాసాలు, కవితలు)

  Ammante Kathalu Vyasalu Kavitalu

  Publisher: J.V.Publications

  Pages: 232
  Language: Telugu
  Rating
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  Be the first to vote
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  '0/5' From 0 premium votes.
Description

మన జీవితంలో అంతర్జాలం ఎంతో ప్రముఖ పాత్ర వహిస్తోంది. అందులో ఫేస్బుక్ మన జీవితంలో అంతర్భాగం అయిపోయింది. అయితే ఫేస్బుక్‌లో అమ్మల కోసం ఎన్నో వందల సమూహాలు ఉన్నా కూడా, మన మాతృభాష అయిన తెలుగులో మొట్టమొదటిసారి అమ్మల కోసం మొదలు పెట్టబడింది “తెలుగు మామ్స్ నెట్వర్క్".

చిన్న కుటుంబాలు ఎక్కువ అయిపోతున్న ఈ తరుణంలో అమ్మలకి మద్దతుగా ఒక అమ్మ అయితే ఇంకొక అమ్మని అర్ధం చేసుకుంటుంది అనే ఉద్దేశంతో హైదరాబాద్‌కి చెందిన అమ్మ ప్రదీప్తి విస్సంశెట్టి ఈ అందమైన సమూహాన్ని సెప్టెంబర్ 4, 2019 న మొదలుపెట్టారు. ఒక అమ్మకి ఏదైనా సందేహం వస్తే మొదటగా గుర్తు వచ్చేది. "తెలుగు మామ్స్ నెట్వర్క్" అని అనుకునేంతగా వివిధ రంగాల్లో అమ్మలకి తమ సేవల్ని విస్తరిస్తున్నారు.

"తెలుగు మామ్స్ నెట్వర్క్" ఫేస్బుక్ సమూహంలో ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 18,000 పైగా అమ్మలు ఉన్నారు. అమ్మలందరు తమ భావాలను, సమస్యలను, ఆనందాలను, ప్రతిభను, వ్యాపారాలను, చిట్కాలను పంచుకుంటూ ఒకరికి ఒకరు మేమున్నాం అనే భరోసా ఇస్తున్నారు. అలాంటి ఈ సమూహంలో కొంతమంది అమ్మలు తమ మనసులో ఉన్న భావాలను "అమ్మంటే" అనే పుస్తకంగా మన ముందుకు తీసుకువస్తున్నారు. ఈ అందమైన అమ్మల మనోభావాలు ఉన్న ఈ పుస్తకంలో 50 మంది అమ్మలు, "అమ్మంటే" అంటూ కథలు, కవితలు, వ్యాసాలుగా మీ ముందుకు తీసుకువచ్చారు.

- పబ్లిషర్స్

Preview download free pdf of this Telugu book is available at Ammante Kathalu Vyasalu Kavitalu