-
-
అమ్మకి జేజే! నాన్నకి జేజే! గురువుకి జేజే!
Ammaki Jeje Naannaki Jeje Guruvuki Jeje
Author: Multiple Authors
Publisher: Rajachandra Foundation
Pages: 386Language: Telugu
Description
రాజాచంద్ర ఫౌండేషన్ తృతీయ ముద్రణగా యీ "మూడు జేజే"లను మీ ముందుకు తీసుకువస్తున్నాము. ఈ పుస్తక ప్రచురణ వెనుక జరిగిన ఒక ముచ్చట - నామిని గతంలో కొంతమంది మహనీయుల చేత 'అమ్మ' గురించిన వ్యాసాలను 'ఆంధ్రజ్యోతి' వారపత్రికలో ప్రచురించి, పుస్తక రూపంగా తెచ్చిన 'అమ్మకి జేజే'ని పునర్ముద్రించడానికి మా ఫౌండేషన్ దృష్టికి తెచ్చారు. అప్పుడు కలిగిన ఆలోచనే - యీ అమ్మకి జేజే, నాన్నకి జేజే, గురువుకి జేజే. యీ మా ప్రయత్నం వల్ల కొంతమందయినా అమ్మని అమ్మగా, నాన్నని నాన్నగా, గురువుని గురువుగా కొలుచుకుంటారని ఆశిస్తున్నాము.
ఈ సంకలనంలో ఎందరో మహానుభావుల రచనలను మేము సవినయంగా వుపయోగించుకున్నాము. వారందరికీ పేరుపేరునా మా హృదయపూర్వక జేజేలు!
- రాజాచంద్ర ఫౌండేషన్
Preview download free pdf of this Telugu book is available at Ammaki Jeje Naannaki Jeje Guruvuki Jeje
- FREE
- FREE
- ₹180
- ₹270
- FREE
- FREE
I want to purchase this book, is it availabe in stock, pls sms Or whats app to me 9177712164
I need printed copy please help me out
My contact 9542007464
Hi ,
Could you please release the printed book of this.
Regards,
Sivaprasad.Ch
9902774481