-
-
అమ్మాయి - అమ్మ - అమ్మమ్మ (ఆరోగ్యకోశం)
Ammaayi Amma Ammamma AarogyakoSaM
Author: Dr. Gayatri Devi
Publisher: Arogyapeetham
Language: Telugu
Description
ఆరోగ్యం బజారుకి వెళ్ళి కొనుక్కొగలిగే వస్తువు కాదు, ఎంత డబ్బు వెచ్చించినా దొరికేది కాదు. పెద్ద పెద్ద హాస్పిటళ్ళు కూడా ఆరోగ్యాన్నివ్వలేవు. అనారోగ్యాన్ని మందులతో తగ్గిస్తాయే తప్ప. జీవితంలోని ప్రతి దశలోనూ ఆరోగ్యం కోసం అందరూ శ్రద్ధ తీసుకోవాలి.
ఆడపిల్ల జన్మించి అమ్మాయిగా ఎదిగి, అమ్మగా మారి, అమ్మమ్మ అయ్యే వరకూ వివిధ దశలలో అవసరమయ్యే పోషణ, ఆరోగ్య రక్షణ, అనారోగ్యాల పరిష్కారానికి అవకాశమున్న మార్గాలు. సూచనలతో అన్ని దశల ఆడవారికీ అన్ని వేళలా ఆప్తమిత్రురాలిలా ఉండే పుస్తకం.
Preview download free pdf of this Telugu book is available at Ammaayi Amma Ammamma AarogyakoSaM
Pl. let us know, when the print book will be available.