-
-
అమ్మ.. నాన్న.. బుజ్జాయి
Amma Nanna Bujjayi
Publisher: S.R. Book Links
Pages: 184Language: Telugu
అమ్మ.. నాన్న.. బుజ్జాయి అనే ఈ పుస్తకంలో తల్లి గర్భం దాల్చిన దగ్గర నుండి శిశువు జన్మించి బాల్యదశ పూర్తయ్యే వరకు జరిగే వివిధ రకాల అంశాల గురించి చెప్పడం జరిగింది. పిల్లల్లో జరిగే వివిధ రకాల వికాసాలు, ఉద్వేగాలు, అభిరుచులు, ప్రవర్తనా సమస్యలు, పిల్లల పెంపక విధానాలు, క్రమశిక్షణ, కుటుంబ బాంధవ్యాలు, పాఠశాలకు సంబంధించి హెూంవర్క్, జ్ఞాపకశక్తి, సృజనాత్మకత, పరీక్షలకు తయారవడం వంటి అంశాల గురించి క్లుప్తంగా చెప్పడం జరిగింది. తల్లిదండ్రుల్లో పిల్లల పెంపకం గురించి అవగాహన పెంపొందించేందుకు ఈ పుస్తకం ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం.
పిల్లల పెంపకం, పిల్లల ప్రవర్తన, తల్లిదండ్రులు అనుసరిస్తున్న పద్ధతులు వంటి విషయాల్లో సమాజంలో జరుగుతున్న అనేక సంఘటనల్ని పరిశీలించి, వాటన్నిటినీ ఈ పుస్తకంలో పొందుపరచటం జరిగింది. వాస్తవ సంఘటనలే ఈ రచనకు పునాది. తల్లిదండ్రులుగా మనల్ని మనమే ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకుని, మన కంటి వెలుగుల జీవితాలు బంగారు వెలుగులు విరజిమ్మేందుకు పునరంకితం అవుదాం. అందుకోసమే మా ఈ ప్రయత్నం.
- డా. బి. ప్రసాద్ బాబు
డా. కప్పగంతు రామకృష్ణ
గమనిక: " అమ్మ.. నాన్న.. బుజ్జాయి " ఈబుక్ సైజు 9.2mb

- ₹78
- ₹243.6
- ₹174.96
- ₹480
- ₹495.6
- ₹135.6