• Amma Aligindi
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 106.8
    118.8
    10.1% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • అమ్మ అలిగింది

    Amma Aligindi

    Author:

    Pages: 218
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఇందులో ఉన్న అన్ని కథల్లో అధికభాగం కుటుంబ సంబంధాలు విషయంగానే ఉంటాయి. అలిగిన అమ్మలో, పెట్రోలు ధర పెరగాలని కోరుకున్న మామలూ, ఇతరుల్ని మోసం చేసే ఉద్దేశ్యంతో కాకుండా కుప్పలు తెప్పలుగా అప్పులు చేసిన అప్పారావులూ, కొడుకుని "గుర్తుపట్టని" తండ్రులూ, 'తండ్రుల్ని దత్తత తీసుకున్న పిల్లలూ, కార్పొరేటర్ మూకుట్లోంచి ఎమ్మేల్యే కుంపట్లో పడ్డ అభాగ్యులూ, దొంగని మనిషిని చేసిన సందర్భాలూ, ఇంట్లో తిష్టవేసి పబ్బం గడుపుకునే చుట్టాల్నీతట్టుకోగలిగిన తెలివైన వాళ్ళు ఇంకా ఇలా ఎన్నో ఆసక్తికరమైన పాత్రలతో, అంశాలతో నిండిన కథలివి.

- వేమూరి సత్యనారాయణ

Preview download free pdf of this Telugu book is available at Amma Aligindi