-
-
అమ్మ
Amma
Author: Akkineni Kutumbarao
Publisher: Swechcha Prachuranalu
Language: Telugu
Description
అమ్మ
అక్కినేని కుటుంబరావు
ఒక స్త్రీ వివాహంతో సంబంధం లేకుండా తనకు నచ్చిన పురుషుని వల్ల తల్లి కావాలనుకుంటే ఏమవుతుంది? కుదురుతుందా? ఇది కూడా వర్గం, కులం మొదలైన వాటికి లోబడే ఉంటుంది. ఉన్నత వర్గ స్త్రీలు అలా చేసి సమాజంలో పెద్ద వ్యతిరేకత లేకుండానే జీవించగలుగుతున్నారు. మధ్య తరగతి స్త్రీలకు ఇది సమస్యగా ఉంటుంది. ఆ మధ్య తరగతి నుంచి ఒక ‘శారద’ తనకు నచ్చిన పురుషున్ని సూటిగా ఈ మాట అడగడమే ఈ నవలలోని ప్రధానాంశం.
Preview download free pdf of this Telugu book is available at Amma
Login to add a comment
Subscribe to latest comments
