• Amerikulasa Kathalu Kamamishulu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 90
    100
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • అమెరి'కులాసా కథలూ - కమామీషులూ'

    Amerikulasa Kathalu Kamamishulu

    Pages: 152
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

మబ్బు పట్టిన మనస్సులకు ఆరోగ్యకరమైన, అందమైన విరుగుడుని తన కథల ద్వారా చిట్టెన్ రాజుగారు మీకు కల్పిస్తారు.

- గొల్లపూడి మారుతీ రావు

“ఇప్పుడు కనిపించడం లేదు కానీ, పడక్కుర్చీలో హాయిగా హాయ్‌గా, జాయ్‌గా చదువుతూ, చిట్టెన్ రాజు గారి కథా-కమామీషుకి అబ్బుర పడుతూ, మరో సంకలనం ఎంత త్వరలో వస్తే అంత బావుంటుంది అనిపించే మెరిల్లాంటి కథలివి".

- వార్త పత్రిక

"హాస్యం, వ్యంగ్యం పండాలంటే- ఒకటి రచనలో దృశ్య చిత్రణ, రెండోది వాక్యాల్ని విరుపులతో, మెరుపులతో, కొండొకచో చరుపులతో దట్టించడం. ఈ రెండు విధానాలలోనూ 'చేయి విరిగిన తనం' సొంతం చేసుకోవడం వలన చిట్టెన్ రాజుగారి కథాకథనాలు పాఠకుల కళ్ళకు వెలుగునీ, మనసుకు తెలివినీ పంచుతూ మనోజ్ఞంగా ఉన్నాయి".

- ఆంధ్ర భూమి

Preview download free pdf of this Telugu book is available at Amerikulasa Kathalu Kamamishulu