-
-
అమెరికా తెలుగు కథానిక - 12 వ సంకలనం
America Telugu Kathanika Volume 12
Author: Multiple Authors
Publisher: Vanguri Foundation of America
Pages: 263Language: Telugu
ఈ "అమెరికా తెలుగు కథానిక - 12వ సంకలనం"లో ఉత్తర అమెరికాకి చెందిన 34 మంది కథకులు రచించిన కథలు ఉన్నాయి. వైవిధ్యమైన ఇతివృత్తాలతో, తమదే అయిన శైలితో రచించిన ఈ కథలు ఈనాటి అమెరికా తెలుగు కథ పరిణితికి అద్దం పడుతున్నాయి.
ఇందులోని కథలు
సుజాత బెదడకోట - అమ్మ, నాన్న, అమెరికా
కొత్తావకాయ - ఏం పర్లేదు
కల్పనా రెంటాల - హోమ్రన్
వేమూరి వెంకటేశ్వరరావు - మరోలోకం
అనిల్ రాయల్ - ప్రళయం
డా.ఉమా ఇయ్యుణ్ణి - అమెరికాలో అస్తిత్వం
ఎస్. నారాయణ స్వామి - మంచుగూడు
కె. గీత - స్పానిష్లు - ఉష్షు
గుళ్ళపల్లి అనుపమ - భోగిపళ్ళు
సత్యం మందపాటి - సంధ్యావందనం
ఉమా భారతి కోసూరి - ఏం మాయ చేశావో..?
గరిమెళ్ళ నారాయణ - తర్ఫీదు
సుజన పావులూరి - ఐ హేట్ యు అమ్మా
నాగ్ రొట్టె - నాన్నా, మళ్ళీ ఒకసారి రావూ?
శ్యామలాదేవి దశిక - అమ్మవారు
అపర్ణ గునుపూడి - పువ్వుల జడ
ఉమా పోచంపల్లి - నవ వసంతోదయం
సాయిలక్ష్మి - అ-నాథ
రాధిక నోరి - గ్రాడ్యుయేషన్ పార్టీ
జే.యు.బి.వి. ప్రసాద్ - గొర్రెల స్వామ్యం
కలశపూడి శ్రీనివాసరావు - భార్య విద్యలో బి.ఏ
శర్మ దంతుర్తి - తెగులు బ్లాగు
ఇర్షాద్ - వెడ్డింగ్ బెల్స్
దివాకర్చేరి - సుబ్బిగాడి పెళ్ళి
సత్యదేవ్ చిలుకూరి - దిగుడుబావి
విజయ రాఘవరావు దశిక - అమ్మాయి - ఐ ఫోను
శివ సోమయాజి - శ్రీరాముడికో లైక్సు
మధు పెమ్మరాజు - ఎత్తరుగుల ఇల్లు
వేలూరి వేంకటేశ్వరరావు - రాతిపడవ
లహరిక - వయస్సు
విన్నకోట రవిశంకర్ - తోడు
చంద్ర కన్నెగంటి - శలవురోజు మొదటిఆట
సాయి బ్రహ్మానందం గొర్తి - అహిగా
వంగూరి చిట్టెన్రాజు - మీ ఆవిడ ఎందుకుపుట్టిందీ?

- FREE
- FREE
- ₹180
- FREE
- ₹270
- FREE