• Ame Gelichinda Odinda
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఆమె గెలిచిందా? ఓడిందా?

    Ame Gelichinda Odinda

    Publisher: Ganti Prachuranalu

    Pages: 97
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

భార్యాభర్తల బంధాల మీద నేను రాసిన రెండవ నవల ఇది. మొదటిది గ్రహణం, ఇదిరెండవది. 'మబ్బులు' అన్న పేరుతో చిత్ర మాసపత్రికలో నవలగా వచ్చింది. ఈ రెండు రచనల్లో భార్యాభర్తల మధ్యన ఉండే బంధం ఎంత నాజూకైనదో, ఎలా తెగిపోవడానికి సిద్ధంగా ఉంటుందో, విశ్లేషిస్తూ రాశాను.

దంపతుల మధ్య ఎన్ని వైషమ్యాలున్నా, ఎన్ని వైరుధ్యాలున్నా, ఎన్ని విభేదాలున్నా, ఎన్నో విషయాల్లో అభిప్రాయ భేదాలున్నా, ఏమీ జరగనట్టుగా పిల్లల కోసం కలిసి జీవించేస్తున్నారు. ఏదైనా కానీ, పెళ్ళి అంటే రాజీ పడడం. అది కూడా ఎన్నో విషయాల్లో పడాలి ఇవన్నీ కూడా రెండు నవలలలో రాయగలిగానని అనుకుంటున్నాను. మూరేత్వంతో కాపురాన్ని కాలదన్నుకోడానికి సిద్ధపడిన అమ్మాయి, ఆమె మొండితనాన్ని ఏమాత్రం సహించలేని ఆమె భర్త, ఇద్దరూ కూడా కడుపులో ఓ చిన్ని జీవి ఊపిరి పోసుకుంటోందన్న విషయంతో నాజూకైన బంధాన్ని తెంచుకోలేక పోతారు. ఇంతటితో ఇది ముగుస్తుంది. ఇంక ఆ తరువాతవన్నీ కూడా వడ్ల గింజలో బియ్యపుగింజలా ఉండవచ్చు, ఉండకపోవచ్చు. అది పాఠకుల ఊహకే వదిలేస్తున్నాను.

- గంటి భానుమతి

Preview download free pdf of this Telugu book is available at Ame Gelichinda Odinda