• Ame Chekkina Silpam
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఆమె చెక్కిన శిల్పిం

    Ame Chekkina Silpam

    Author:

    Pages: 128
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

తన అందం చూసి సమ్మోహితుడై ఏ అందాల రాకుమారుడో రెక్కల గుర్రం మీద వచ్చి చేయి అందిస్తాడనీ, తనను ఆ గుర్రం మీదెక్కించుకొని ఏవో చుక్కల లోకాలకు తీసుకు వెళ్తాడని తాను అంత అందగత్తెననీ ఆమె విశ్వాసం! నిజమే! మరి అలాంటి అపురూప సౌందర్యవతి తప్పనిసరై ఓ గుమాస్తాని పెళ్లి చేసుకోవాల్సి వస్తే...?

“పదకొండు వందల జీతమంటే తక్కువేం కాదు, ఆమాత్రం కూడా లేనివాళ్లు మనదేశంలో ఎంతోమంది ఉన్నారు. ఆశకు అంతం లేకపోతే ఎంత ఉన్నా తక్కువే అనిపిస్తుంది. అందినదానికి తృప్తిపడుతూనే మరింత ఎత్తుకి ఎదగడానికి ప్రయత్నించాలి. అసంతృప్తితో నిరాశతో బాధపడితే పరిస్థితి మరింత దిగజారుతుందే తప్ప మెరుగవదు" అంటూ ఓదార్చింది. ఓ స్నేహితురాలు.

"అదీ ఒక ఉద్యోగమేనా? ఆ ముష్టి జీతం సిటీలో ఇంటద్దెకే సరిపోతుంది” అంటూ ఈసడించింది మరో స్నేహితురాలు.

విభిన్న మనస్తత్వాలున్న ఆ ముగ్గురు అమ్మాయిలూ తమకు ఎదురయిన అనుభవాలకు ఎలా స్పందించారు, ఏ విధంగా తమ జీవిత భాగస్వాములనూ, జీవితాలనూ మలచుకొన్నారో ఆసక్తికరంగా వర్ణించే సింహప్రసాద్ నవల “ఆమె చెక్కిన శిల్పం".

Preview download free pdf of this Telugu book is available at Ame Chekkina Silpam