-
-
అంబేద్కర్
Ambedkar
Author: Ramana Murthy
Publisher: Janaharsha Publishers Pvt. Ltd.
Pages: 44Language: Telugu
Description
మొదట మనం భారతీయులం, ఆ తరువాతే హిందువులం, లేదా ముస్లిములం అని కొంతమంది నాయకులు అంటున్నది నాకిష్టం లేదు. ఆ మాటలు నన్ను సంతృప్తి పరచవు. అరమరికలు లేకుండా మళ్ళీ అంటున్నాను. అవి నన్ను సంతృప్తి పరచవు. భారతీయులుగా మన విధేయత, మతం వల్లగానీ, భారతీయులం సంస్కారం వల్లగానీ భాషల వల్లగానీ ఉత్పన్నమయ్యే మరొక రకమైన విధేయతతో పోటీపడవలసిన పరిస్థితి రాకూడదని, నా అభిప్రాయం.
ప్రజలందరూ, మొదటా - చివరా కూడా భారతీయులే అవ్వాలని, భారతీయులు తప్ప మరేమీ కాకూడదని నా కోరిక.
- డా. అంబేద్కర్
Preview download free pdf of this Telugu book is available at Ambedkar
Login to add a comment
Subscribe to latest comments

- ₹75.6
- ₹60
- ₹60
- ₹60
- ₹60