• Ambati Venkanna Kavitvam - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • అంబటి వెంకన్న కవిత్వం (free)

    Ambati Venkanna Kavitvam - free

    Author:

    Publisher: Jabili Kalamandali

    Pages: 235
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

బరువెక్కిన బతుకు



ఈ పాల సముద్రంలో
ఎన్ని నురగ పాములో
బుస వినపడకుండానే
మొత్తం పంటంతా
తలాపున వత్తయ్ వెలుగుతుంది.


శవం కౌలిన కమరు వాసన
ఎవడి ముక్కు పుటల్ని అదరగొట్టి
ఊపిరాడకుండ చేయ గలిగింది
ఎన్ని తలపండ్లు పగిలినా
శబ్దం వినపడక పోగా
నాయకుల తలలు పంతూనే ఉన్నయ్


చెవులల్లో
చావు కేకంత లోతు పూడిక తియ్యాలె
కండ్లకు
పూలశడీలతో పదును పెట్టాలె


హెచ్చరికలు లేని తుఫానుకు
పడవలు కోళ్ళ గమ్మినట్టయ్
తెప్పలు తేలాడినట్టయ్
పీనిగలైన పత్తి బేళ్ళు


గుమ్మినిండా దుమ్మయ్ పర్పుకుందీ ఉగాది
బరువెక్కుతున్న బతుక్కు
పత్తిపూలుమెత్తగ పరుపైతయనుకున్న
చితి కట్టెలై అగ్గి పూలు పూస్తున్నయ్