• Amaraveerulu Poratayodhulu
  • Ebook Hide Help
    ₹ 162
    180
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • అమరవీరులు - పోరాటయోధులు

    Amaraveerulu Poratayodhulu

    Author:

    Pages: 283
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కమ్యూనిస్టు ఉద్యమం ప్రారంభ దినాలలో బ్రిటీషు సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాలతో మొదలయింది. తదనంతరం ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీగానూ, సి.పి.ఐ.(యం) ఆవిర్భావ అనంతరం ఫ్యూడల్ దోపిడీకీ, సాంఘిక అసమానతలకూ వ్యతిరేకంగానూ ఉవ్వెత్తున ఉద్యమాలు నడిచాయి. ప్రభుత్వ దమనకాండను, అణచివేతను ఎదిరించారు. రైతు, కూలి, కార్మిక, కష్టజీవుల సమస్యలపై కమ్యూనిస్టులు, ఉద్యమాలూ పోరాటాలూ నడిపి అశేష త్యాగాలు చేశారు. ప్రాణాలు తృణప్రాయంగా అర్పించారు. కొండాపురం మండలం చింతలదేవి పోలీసు క్యాంపులో చిత్రహింసలననుభవించారు. అనేకమంది నాయకులు, కార్యకర్తలు, ఉద్యమ శ్రేయోభిలాషులు దీర్ఘకాలం రహస్యజీవితం గడిపారు. తీవ్ర నిర్భందానికి గురయ్యారు. ఏళ్ళ తరబడి జైలు శిక్షలు అనుభవించారు. కుటుంబాలు ఆర్ధిక యిబ్బందులకు గురైనా వెరవక ప్రజల పక్షాన నికరంగా నిలబడ్డారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కమ్యూనిస్టులు ఆరు శాసనసభా స్థానాలు ఒక పార్లమెంటు స్థానం గెలిచారంటే కమ్యూనిస్టు ఉద్యమానికున్న స్థానం అర్థమవుతుంది. జిల్లాలో యింతటి కల్పించిన అమరవీరుల గాథలను భావితరాలుకు అందిచేందుకూ వారికి స్ఫూర్తినిచ్చేందుకూ ఈ పుస్తకం తోడ్పడుతుంది.

- చండ్ర రాజగోపాల్, సి.పి.ఐ.(యం), నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి

Preview download free pdf of this Telugu book is available at Amaraveerulu Poratayodhulu