• Amarajeevi Potti Sriramulu
  • Ebook Hide Help
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • అమరజీవి పొట్టి శ్రీరాములు

    Amarajeevi Potti Sriramulu

    Publisher: Victory Publishers

    Pages: 80
    Language: Telugu
    Rating
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    '1/5' From 1 votes.
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    '1/5' From 1 premium votes.
Description

గతం తెలియని, తెలుసుకొనని జాతికి భవిష్యత్తు లేదు. ప్రస్తుతం మనం జీవిస్తున్న సమాజానికి రూపురేఖలు దిద్ది, నూతన జవ సత్త్వాలు ఇచ్చిన మహనీయుల జీవిత సర్వస్వమే గతం అనాలి.

అటువంటి మహాపురుషులలో మన ఆంధ్ర ప్రాంతానికి చెందినంత వరకు పొట్టి శ్రీరాములు గారు ఒకరు. సామాన్య కుటుంబంలో జన్మించి, అనేక జీవిత సమస్యల్ని ఎదుర్కొని, గాంధీజీ బోధనలతో, సాహచర్యంతో ఆదర్శ జీవితాన్ని ఏర్పరుచుకున్న సుశ్లోకుడు పొట్టి శ్రీరాములు.

సత్యం, అహింస, త్యాగం అనే మూడు మహా గుణాలు కలిసిన త్రివేణి సంగమంగా శ్రీరాములుగారి జీవిత కథ సాగింది.

ఆంధ్ర ప్రజల చిరకాల స్వప్నమైన ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకై అహింసాయుత సత్యాగ్రహం ద్వార ఆత్మబలిదానం చేసిన ఆ అమరజీవి కథ నేటి యువతరానికి మార్గదర్శకం అయి, భవ్య భావోన్నత భవిష్య నిర్మానానికి ప్రేరకం కాగలదు.

- ప్రచురణకర్తలు

Preview download free pdf of this Telugu book is available at Amarajeevi Potti Sriramulu