-
-
అలుగెల్లినపాట
Alugellina Pata
Author: Ambati Venkanna
Publisher: Jabili Kalamandali
Pages: 340Language: Telugu
Description
“జానపదాలు జాలువారిన ఈ మట్టిమీద పుట్ల కొద్ది పాటలు పురుడుబోసుకున్నయి. సందర్భం ఏదైనా పల్లె పాటతోనే తెల్లార్తది. పాటతోనే పొద్దూక్తది. పదాల ఉయ్యాలలో పసిపిల్లలు కేరింతలు గొడతరని, పాటకు పాములు పరవశిస్తయని, రాళ్లు సైతం కరిగి నీరైతయన్న మాటలు అక్షరసత్యాలు. ఇది మత్తడి దుంకి ధూంధాం చేసిన పాట. పదాల ఆలుగులతో ఖండాంతరాలను చుట్టుకొచ్చిన పాట. మన కవిగాయకుల జీవన ప్రవాహమీపాట. అందుకే ఇయ్యాల పాటతోనే గుడి తలుపులు తెరుచుకుంటున్నయ్. గుండె తలుపులు విచ్చుకుంటున్నయ్. నిజానికి జీవితంలో పాట ఎక్కడా కనపడదు. కాని జీవితమంతా పాట చుట్టే తిరుగుతది. అదే మన పాట విశిష్టత."
- అంబటి వెంకన్న
Preview download free pdf of this Telugu book is available at Alugellina Pata
Login to add a comment
Subscribe to latest comments
