• Alochinpajese Kathalu
  • Ebook Hide Help
    ₹ 72
    72
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఆలోజింపజేసే కథలు

    Alochinpajese Kathalu

    Author:

    Publisher: Victory Publishers

    Pages: 112
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description


మీరు చదువుతున్న ఈ పుస్తకంలో 14 కథలున్నాయి. వివిధ సామాజికాంశాలకు స్పందనలు ఈ కథలు. వస్తువు, శైలి, శిల్పం-మూడింటిపైన తగిన శ్రద్ధతో రచయిత కథలకు నగిషీ చెక్కారనిపిస్తుంది. మానవ మనస్తత్వంలోని చీకటికోణాన్ని, లాభాపేక్షను, స్వార్థపూరిత అవకాశవాదాన్ని వివరించే కథలూ ఈ సంకలనంలో చోటుచేసుకున్నాయి.

- డాక్టర్‌ పార్థసారధి చిరువోలు


ఈ సంపుటిలోని కథలు:
1. మొక్కై వంగని అవినీతి
2. వాసు పెళ్లి నిర్ణయం
3. అమ్మాయి పెళ్లి
4. పరా'జయం'
5. డైటింగ్‌ జబ్బు
6. సెజ్‌ (ప్రత్యేక ఆర్థిక మండలి) భూతం
7. బంద్‌
8. నాన్నా నన్ను బ్రతికించలేవా?
9. కొడుకులు
10. ర్యాగింగ్‌ రాక్షసి
11. సండే డైన్‌ అవుట్‌
12. మగప్రేమ
13. కోడలు కూడ ఒక ఇంటి కూతురే
14. ఉగ్రవాది పశ్చాత్తాపం

Preview download free pdf of this Telugu book is available at Alochinpajese Kathalu