• Alochanalu Arogyam
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఆలోచనలు - ఆరోగ్యం

    Alochanalu Arogyam

    Author:

    Pages: 155
    Language: Telugu
    Rating
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    '4/5' From 2 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

వ్యాధికి ఆది ఆలోచనే. ఆలోచనే ప్రతీ మనిషిలో ఉండే రోగం. ఈ రోగమే ఎన్నో అనారోగ్యాలకు దారి తీస్తుంది. ఈ క్షణంలో (వర్తమానంలో) ఉండడమనేది చాలా సులభం. కాని మైండ్ ఎప్పుడూ గతంలోకిగాని, భవిష్యత్తులోకిగానీ ప్రయాణిస్తూ ఉంటుంది. ఇదే మనం ఎంచుకున్న జీవన విధానం. ఈ ప్రస్తుత క్షణంలో ఉండడం చాలా సులభం, కానీ మనసు ఎంచుకున్న విధానం వలన ఆలోచనల ప్రవాహంలో చిక్కుకొని, మనకు నిర్దేశించని దుఃఖంలో కొట్టుకుపోతున్నాం. వర్తమానంలో ఉండకపోవడం వలన ప్రస్తుతం మనం చేసే పనిని కూడా సరిగ్గా చేయలేకపోతున్నాం. భూత, భవిష్యత్తులనేవి ఆలోచనల పరిధి. వర్తమానం ఆనంద పరిధి. వర్తమానంలో ఉండడం వలన ఆనందమే కాక ఆరోగ్యం కూడా మనకు వరప్రసాదమవుతుంది.

దుఃఖ సాగరాన్ని తేలికగా దాటాలంటే తెప్పలాంటి ఆలోచనా రహితమైన మనస్సు అవసరం.

మంచి ఆలోచనలే అసలైన ఆరోగ్య మర్మం. ఆనందంతో పరవసిల్లితే రోగం బహుదూరం.

- స్వామి మైత్రేయ

Preview download free pdf of this Telugu book is available at Alochanalu Arogyam