• Alluri Seetaramaraju
  • Ebook Hide Help
    ₹ 72
    72
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • అల్లూరి సీతారామరాజు

    Alluri Seetaramaraju

    Author:

    Publisher: Swathi Book House

    Pages: 48
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

''శ్రీ రామరాజు నాయకులకు నాయకుడు. బ్రిటిష్‌ ప్రభుత్వానికి ఆంధ్ర జాతి శౌర్యాన్ని చవి చూపించి ఈ నిరంకుశులైన బ్రిటిష్‌ ప్రభుత్వాన్ని రెండేండ్లు గడగడ లాడించాడు. ఆయన ఘనమైన క్షత్రియుడు. బ్రిటిష్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తన పతాకను ఎగురవేసి వారిని ప్రతిఘటించాడు. రాజును ప్రశంసిస్తూ మంగిపూడి పురుషోత్తమశర్మ మాట్లాడాడు. కాకినాడలో కాంగ్రెసు సమావేశం జరిగినప్పుడు శ్రీ రామరాజు స్వయంగా హాజరయి ఇతర నాయకులతోపాటు తన సందేశాన్ని కూడ చదివి వినిపించాలని కోరాడు.... మహ్మదాలీజిన్నా దానిని చదివేందుకు నిరాకరించాడు. శ్రీ రామరాజు పంపిన సందేశాన్ని వినే అవకాశాన్ని భారతీయులు జార విడుచుకున్నారు.

డా|| భోగరాజు పట్టాభి సీతారామయ్య వంటి నాయకులు భారతదేశంలో యువజనోద్యమ ప్రారంభకులుగా సీతారామరాజును ప్రశంసించారు. నిజానికి బెంగాల్‌లోను, మహారాష్ట్రలోను ఈ శతాబ్దారంభం నుండి యువజనులు తీవ్రవాదులు దేశ స్వాతంత్య్రం కోసం పాటు పడుతున్నారు.

- ''ఆంధ్ర పత్రిక'' 1929

* * *

''శ్రీ రామరాజు జాతీయోద్యమానికి చేసిన సేవను ప్రశంసించే భాగ్యం లభించినందుకు నేనెంతో సంతోషిస్తున్నాను. ఆ మహానుభావుడింకే దేశమందు పుట్టినా అతని సాహస కార్యాలకెక్కువ అవకాశమూ, ఇంత కన్నఎక్కువగా స్వదేశమన్ననను పొందే అవకాశమూ కలిగి వుండేది.

ఆయన దీక్ష, దేశభక్తి, ధైర్యసాహస పరాక్రమాలే ఆయన ఖ్యాతిని ఖండంతరాలకు తీసుకు వెళ్ళాయి. ఆయన విధానాలతో అంగీకరించని వారు కూడా ఆయన విశాల భావాలకు ప్రణమిల్లక తప్పదు. భావి యువ లోకం భారత వీరుల నారాధించుట మరువకూడదు.''

- నేతాజీ సుభాష్ చంద్రబోస్

Preview download free pdf of this Telugu book is available at Alluri Seetaramaraju