-
-
అల్లూరి సీతారామరాజు - మన్య విప్లవం
Alluri Seetarama Raju Manya Viplavam
Author: Atluri Murali
Pages: 119Language: Telugu
Description
మన్యం విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు తెలుగు వారందరికీ నిరంతర స్ఫూర్తి ప్రదాతగా నిలిచిపోయాడు. తెల్లవారిపై పోరాడటానికి గిరిజనులను సేనగా కదిలించిన రాజు జీవిత విశేషాలు, రాజకీయ అభిప్రాయాలు, పోరాట వ్యూహాలు, ఎప్పటికీ అసక్తి గొల్చుతూనే వుంటాయి. ఈ పుస్తకం సంక్షిప్తంలో రాజుకు సంబంధించిన పరిణామాలను పరిశీలించడంతో పాటు అందుకు ఉపయోగపడే ఆధారాలు, ఆకరాలను సమగ్రంగా తెలియజేస్తుంది.
- ప్రచురణకర్తలు
Preview download free pdf of this Telugu book is available at Alluri Seetarama Raju Manya Viplavam
Login to add a comment
Subscribe to latest comments
