• Allauddin Cinemadbhutam
  • Ebook Hide Help
    ₹ 113
    125
    9.6% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • అల్లాఉద్దీన్ సినిమాద్భుతం

    Allauddin Cinemadbhutam

    Pages: 143
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 2 votes.
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 premium votes.
Description

సినిమాకు సంబంధించి నటన, కథ, మాట, పాట, ఆట, సంగీతం, కెమెరా వాడకం, ఆహార్యం ...ఇలా ప్రతి అంశాన్నీ లోతుగా విశ్లేషించవచ్చు! అలా చేయగలిగితే సద్విమర్శ అనేది సినిమా రంగానికి ఒక ఎడ్యుకేషన్ అవుతుంది అని డా. నాగసూరి వేణుగోపాల్ ఈ పుస్తకంలో అంటారు. సమకాలీన పోకడలతోపాటు దాశరథి, వేటూరి గార్ల సినీగీతాల సాహిత్య విలువలపై సాధికారమైన విశ్లేషణలు ఇతర పరామర్శలతో 'అల్లాఉద్దీన్ సినిమాద్భుతం' పుస్తకం ఓ నిండుకుండలా వుంది. ప్రతి రచన సమకాలీనతను ప్రతిబింబించడం విశేషం. తెలుగు సినిమా విమర్శనా గ్రంథాలలో దాచుకొనదగినదిగా నిలిచిపోయే పుస్తకం 'అల్లాఉద్దీన్ సినిమాద్భుతం'.

- హెచ్. రమేష్ బాబు
సినిమా పరిశోధకులు

Preview download free pdf of this Telugu book is available at Allauddin Cinemadbhutam