• Alien
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 129.6
    144
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఏలియన్

    Alien

    Author:

    Pages: 208
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

మరో గ్రహం నుండి అనేక వేల కాంతి సంవత్సరాలు ప్రయాణించి, ఈ భూమ్మీదకు ఏలియన్స్ తరలి రావటానికి గల ముఖ్య కారణం, ప్రయోజనం ఏమిటి? వీరు సాధించబోయే లక్ష్యానికి భూమ్మీద ఉన్న మొత్తం జీవరాశి మనుగడే ప్రశ్నార్ధకమైనప్పుడు ఏమౌతుంది? ఒక వైపు సూపర్‌సోనిక్ ఇంటలిజెన్స్, అలాగే మనకంటే ఎన్నో వేల సంవత్సరాల సైన్స్ పురోగతిని సాధించిన ఏలియన్స్, మరొక వైపు అమెరికాలోని స్పేస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ - ప్రఖ్యాత స్పేస్ సైంటిస్ట్ డాక్టర్ అలెక్స్, అతని బృందం, అలాగే ఈ కథకు కీలక పాత్ర పోషించిన హీరో, హీరోయిన్ భరత్, అతని ఫియాన్సి వసుధలు - వీరందరి మధ్య జరిగిన పోరాటం. మతం కంటే సైన్స్ గొప్పది. అలాగే సైన్స్ కంటే హుమనిసమ్ ఇంకా విలువైనది. దీని ప్రధాన ఇతివృత్తంగా వ్రాసిన నవల 'ఏలియన్'.

- సి.శివరామమూర్తి

Preview download free pdf of this Telugu book is available at Alien