• Alavi
  • Ebook Hide Help
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • అలవి

    Alavi

    Author:

    Pages: 127
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

కొన్ని కథలు చదవాలి, కొన్నిట్ని చదువుతూ వాటితో పాటే తిరగాలి, అలాంటివే రఘు మందాటి రాసిన కథలు. ఇతని వర్ణన అంతా ఒక దృశ్యంలా సాగుతుంది, ఛాయాచిత్రకారుడు కావడం వల్ల, నెరేషన్‌ని విజువల్‌గా వ్యక్త పర్చే తీరు సహజంగా వచ్చింది.
రఘు పైన జెన్ ఫిలాసఫి ప్రభావం వున్నట్టు వుంది. కారణం ప్రయాణాల్ని ఇష్టపడడం, ఆ దారుల్ని ఛాయా చిత్రాలుగా, కథలుగా వ్యకపరచడం. జెన్ ఫిలాసఫిలో ‘మనం కలిస్తే మంచిదే, మనం కలవక పోయినా మంచే’ అని స్మృతి సౌరభాల్లో ఒకరికొకరు వుంటాం అన్న భావన కల్పిస్తాడు.
ఇవి ప్రతి ఒక్కరిలో వుండే గత అనుభవాలు. గడిచిన కాలం... ఈ సారాంశాన్ని అనుభవించడానికి మీరు కూడా ఈ మార్గంలో గతాన్ని నేటి కాలపుటద్దాలతో కాక నాటి కళ్ళతో చూడండి. మనస్సు వూట తడి రుచి చూసి, పంచుకునేందుకు ఒకసారి బ్యాక్ టు ది ఫ్యూచర్‌లోకి వెళ్ళండి. ఈ కథల ల(ర)ఘు చిత్రాన్ని బయోస్కోప్‌లో చూడండి.

- జి. సత్య శ్రీనివాస్

Preview download free pdf of this Telugu book is available at Alavi