• Alanati Akashavani
  • Ebook Hide Help
    ₹ 60 for 30 days
    ₹ 194.4
    216
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • అలనాటి ఆకాశవాణి

    Alanati Akashavani

    Pages: 200
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

రేడియో గూర్చి నేను లోగడ కొన్ని గ్రంథాలు ప్రచురించాను. ప్రసార ప్రముఖులు, రేడియోకి ఎలా వ్రాయాలి? ఆకాశవాణి ప్రసారాలు - తీరుతెన్నులు గ్రంథం, ప్రసార రథసారధులు, రేడియో నాటకాలు - చారిత్రక పరశీలన అనే తెలుగు గ్రంథాలు, Radio 2002 అనే ఆంగ్ల గ్రంథం వ్రాశాను. మూడు దశాబ్దులుగా అవి పాఠకుల ఆదరం చూరగొన్నాయి. ఇవిగాక ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయంవారి ఎం.ఏ. జర్నలిజం, పబ్లిక్‌ రిలేషన్‌ కోర్సులకు పాఠ్యభాగాలు కూడ వ్రాశాను. ఇలా రేడియోకు సంబంధించిన రచనా వ్యాసంగం కొనసాగుతూనే వుంది.

1975-2005 మధ్యకాలంలో దేశంలోను, రాష్ట్రంలోను, ఆకాశవాణిలోను జరిగిన చారిత్రాత్మక సంఘటనలకు నేను ప్రత్యక్షసాక్షిని. వాటిని పరిశోధకులకు సంఘటనలుగా అందించవలసిన బాధ్యత నా మీద వుంది. ఈ ఉద్దేశంతోనే ఈ వ్యాసపరంపర. ఈ వ్యాసాలు ''అలనాటి ఆకాశవాణి'' పేరిట 2013 ఏప్రిల్‌తో మొదలై దాదాపు ఒకటిన్నర సంవత్సరం పాటు నది మాసపత్రికలో ధారావాహికగా ప్రచురింపబడ్డాయి. అందులోని విషయాలు చాలామందికి తెలియవనీ, వాటిని గ్రంథస్థం చేస్తే భావితరాలకు ఉపయోగపుతుందనీ, చారిత్రక దృష్టితో ఆలోచిస్తే దిశానిర్దేశం చేసినట్లుంటుందనీ పాఠకులు, నా సన్నిహిత మిత్రులు, కొందరు రేడియో అధికారులు సూచించారు. వారి సూచనల మేరకు ఆ వ్యాసాలను ఇప్పుడు మీ ముందు పుస్తక రూపంలో వుంచుతున్నాను.

- డా. ఆర్‌. అనంతపద్మనాభరావు

Preview download free pdf of this Telugu book is available at Alanati Akashavani