-
-
అక్షరార్చన
Akshararchana
Author: Dr. Lanka Siva Rama Prasad
Publisher: Dr. Lanka Siva Rama Prasad
Pages: 278Language: Telugu
Description
ఆంధ్రజ్యోతి దినపత్రిక శుక్రవారం 'నివేదన'లో ధారావాహికంగా ప్రచురింపబడిన వ్యాసమంజరి "అక్షరార్చన".
1, అక్టోబరు 2004 నాడు "సృష్టిక్రమం-మహాద్భుతం" అన్న శీర్షికతో ప్రారంభమైన వ్యాసరచన అందరి మన్ననలతో దాదాపు రెండేళ్లపాటు వేదవేదాంగాలను, ప్రాక్పశ్చిమ తత్త్వ దృక్పథాలను విశ్లేషిస్తూ, ఆధునిక శాస్త్రజ్ఞానంతో అనుసంధానిస్తూ, వంద వ్యాసాలకు పైగా కొనసాగింది. ఆ వ్యాస పరంపరలోని ప్రముఖ వ్యాసాలు పుస్తక రూపంలో వెలువడ్తున్నాయి.
వీణాపాణి, జ్ఞానానందమయీ వాణి, వాక్కుకు రాణి అయిన సరస్వతీ దేవికి అక్షరార్చనగా సమర్పించబడుతున్న పుష్పాలుగా ఈ వ్యాసాలు అందరి మన్ననలను అందుకుంటాయని సృజనలోకం మనసారా భావిస్తున్నది.
- డాక్టర్. లంకా శివరామప్రసాద్
Preview download free pdf of this Telugu book is available at Akshararchana
Login to add a comment
Subscribe to latest comments

- ₹540
- ₹324
- ₹270
- ₹216
- ₹270
- ₹324
- ₹540
- ₹324
- ₹270
- ₹216
- ₹270
- ₹324