• Aksharajwala
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • అక్షరజ్వాల

    Aksharajwala

    Author:

    Pages: 126
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

నా అక్షరం


నా మనసు మాటకు... ప్రాణం పోసింది
నా గుండె జ్వాలకు... రూపం అయింది
మూగ బోయిన నా గొంతుకు... తానే తోడైంది
ఆవేదనతో నిండిన నా ఆవేశానికి... ఆకలి తీర్చింది
ఉరకలు పెడుతున్న నా ఆరాటానికి... ఉడుం పట్టుగా మారింది
నా ఆలోచనలకు... ఆయువు నందించింది
ఒంటరి నా ప్రయాణానికి... అడుగులానిలిచింది
నా గమ్యానికి... దారిలామారింది
ఇక అక్షరమే నా వెంటుండి వెన్ను తడుతుంటే
దేనికోసం నా చూపు ఎదురుచూడదు...
బూజు పట్టిన బుర్రకు... పట్టిన బూజు వదిలేవరకు
కళ్ళకు కమ్ముకున్న తొడుగులు చెదిరేవరకు
నిజాన్ని నిజంలా చూసేవరకు
సిగ్గుమాలిన సన్నాసి వెధవల నిగ్గు తేల్చేవరకు
చచ్చుపడిన చట్టాలకు పట్టిన చెదలు వదిలించేవరకు
నికృష్ణపు సమాజంలోని కుళ్ళును కడిగేవరకు
చచ్చు నీతుల అంతుతేల్చేవరకు
అగ్నిగుండంలా నేను మండుతూనే వుంటా...
అక్షర బాణాలు వదులుతూనే వుంటా...
నిప్పులాంటి అక్షరంతో చురక పెడుతూనే వుంటా...
జ్వాలాముఖినై అక్షర జ్వాలతో దహిస్తూనే వుంటా...
ఇదే నా అక్షర సమరం...
ఇదే నా అక్షర యజ్ఞం...

Preview download free pdf of this Telugu book is available at Aksharajwala