• Akshara Swaralu
  • fb
  • Share on Google+
  • Pin it!
 • అక్షర స్వరాలు

  Akshara Swaralu

  Author:

  Pages: 110
  Language: Telugu
  Rating
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  Be the first to vote
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  '0/5' From 0 premium votes.
Description

ఆక్షరాలు భాషకు చెందినవి. స్వరాలు సంగీతానికి సంబందించినవి. అక్షరాలు స్వరాలతో అనుసంధానమైతే అవి అక్షర స్వరాలౌతాయి. పల్లవిగా మొలకెత్తి, చరణాల శాఖలతో గీతరాజమౌతుంది.

శుభదీవెన


పల్లవి :
మల్లెకన్న తెల్లన
మంచుకన్న చల్లన
మమతల శుభదీవెన
అమ్మలాంటి మా వదిన
చరణం 1 :
అనురాగాల సంగమం
ఆనంద శిఖిరాల నందనం
కోవెలపై కొలువున్న గోపురం
కోవెలలో దేవతా విగ్రహం
చరణం 2 :
ఆమె హృదయమే అమృత కలశం
ఆమె పలుకులే సుప్రభాతం
అమ్మ పిలుపుకే అరుదైన అర్థం
ఆమెతోనే మా లోగిలి స్వర్గం

Preview download free pdf of this Telugu book is available at Akshara Swaralu