• Akshara Ketanam
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 81
    90
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • అక్షర కేతనం

    Akshara Ketanam

    Pages: 60
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

అక్షరాలు అందించే అనుభూతి అమృతం. భాష ద్వారా వ్యక్త పరచలేని భావాలను, అనుభవాలను, కష్టాలను, కన్నీటిని, ఆనందాన్ని, ఆత్మీయతను అక్షరం వ్యక్తపరుస్తుంది. అమ్మలోని అమృతత్వాన్ని, నాన్నలోని క్రమశిక్షణను వ్యక్తపరచాలంటే అక్షరమే ఆలంబన. ''అ ఆ''లతో మొదలుపెట్టి అంచెలంచెలుగా ముక్తికి సోపానాలు పరుస్తాయి అక్షరాలు. అక్షరం మీద ఏర్పాటు చేసిన ఒక కవిసమ్మేళనంలో ''అక్షరమే నా ఆయుధం'' అంటూ సమాజంలో జరిగే అన్యాయాలను ఎండగడుతూ కవిత చదివాను. అప్పటి నుంచీ నాకు తెలియకుండానే అక్షరం నా మస్తిష్కంలో నిక్షిప్తమై, ఈ పుస్తకంలో ముక్తకాలుగా రూపొందాయి.

పెద్ద బాలశిక్ష నుంచి మొదలుపెట్టి భగవద్గీత వరకు అంచెలంచెలుగా ముక్తి పథంవైపు నడిపించే అక్షరాలకు అంజలి ఘటిస్తూ రాసిన ఈ పుస్తకం మీ అందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నాను.

- రాజ్యశ్రీ

Preview download free pdf of this Telugu book is available at Akshara Ketanam