• Akhanda Deepikalu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • అఖండ దీపికలు

    Akhanda Deepikalu

    Publisher: Surya Prachuranalu

    Pages: 133
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఇది ఒక విధంగా నవలా రూపంలో కొనసాగించిన యాత్రా కథనం. అంతేకాదు- నవలామణి రాజ్యలక్ష్మి యాత్రానుభూతుల ప్రతిరూపం. విభిన్న మనస్తత్వాల సమ్మేళనం.

మారిషస్, ఇంగ్లండ్, ఇండియా – మూడు దేశాలతో అనుబంధం ఉన్న కుటుంబగాథ ఇందలి ఇతివృత్తం. తాతా అమ్మమ్మలు, మనుమలు, మనుమరాళ్లు, తల్లీ కూతుళ్లు, అన్నదమ్ములు, ఆలుమగలు మున్నగు మానవ సంబంధాలు ఇందు హృద్యంగా చిత్రితమైనాయి. నయవంచకులైన సతీపతులు కృష్ణవేణి రాజేంద్రలు – సహృదయ సోదరులు జితేంద్ర భాస్కర్‌లు- వియోగ భాధితులైన దీపిక మనీషలు- ప్రేమికులైన మనీష నిహార్‌లు- అందరినీ మించి జీవిత సారాన్ని కాచి వడబోసిన వివేకజ్ఞులు ఆనందరావు (తాత), పరమేశ్వరి (బామ్మ) మున్నగు పాత్రల ఆలంబనతో కథను రక్తికట్టించారు రచయిత్రి. అయితే పూలబాటలో సుగుమంగా సాగిపోయే వ్యక్తులే కాదు ముళ్లబాటలో పయనించే జీవితాలు కూడా ఇందు గోచరమవవుతాయి. మగవాని వంచనకు గురియైన మగువ దీపిక పాత్ర చిత్రణమే అందుకు నిదర్శనం.

- యస్.వి.రామారావు

Preview download free pdf of this Telugu book is available at Akhanda Deepikalu