• Akashayanam
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 64.8
    72
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఆకాశయానం

    Akashayanam

    Pages: 73
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description


మనకు రోజూ కనిపించే సూర్యుడు
ఎన్నో సూర్యుడో ఏమో

* * *


ఎన్ని పూల పుట్టిన రోజో ఈ రోజు

* * *


విప్పారిన కళ్లతో
పూలూ పిల్లలూ
ఏమేమి మాటాడుకుంటారో

* * *


అందనంత ఎత్తులో ఆకాశం
శూన్యంలో వేలాడుతూ భూమి
నిరంతర స్నానంలో సముద్రం
నిన్న నేటి రేపటి జ్ఞాపిక కవిత్వం

* * *


వీడ్కోలు బాధాకరమే
అయినా ఎల్లకాలం ఎవరుండి పోతారు
ప్రేమ ముఖ్యం ఎంత దగ్గరున్నా దూరమైనా

Preview download free pdf of this Telugu book is available at Akashayanam