-
-
ఆజన్మం
Ajanmam
Author: Poodoori Raji Reddy
Publisher: Krishnakanth Prachuranalu
Pages: 302Language: Telugu
Description
ఇందులో కొన్ని అనుభవాలూ జ్ఞాపకాలూ ఉన్నా ఇది ఒక వయసుకొచ్చాక జీవితంలో జరిగిన మంచేమిటీ చెడేమిటీ అని బేరీజు వేసుకుంటూ రాసిన పుస్తకం కాదు. ఆత్మకథాత్మక సంఘటనలే ఉన్నప్పటికీ ఇవన్నీ పేర్చితే ఆత్మకథ రాదు. ఇందులో మ్యూజింగ్స్ ఉన్నాయి, ఫీలింగ్స్ ఉన్నాయి, కథలున్నాయి, ఖండికలున్నాయి, కవితలు కూడా ఉన్నాయి. రాసిపెట్టుకోకపోతే మర్చిపోయేంతటి చిన్న విషయాలున్నాయి. ఈ అశాశ్వతత్వమే వాటిల్లోని అందం. అన్నీ ఒక మనిషి జీవితంలోని అతి సూక్ష్మమైన, సున్నితమైన సందర్భాలు.
- పూడూరి రాజిరెడ్డి
Preview download free pdf of this Telugu book is available at Ajanmam
Login to add a comment
Subscribe to latest comments
