• Aishwarya Rai Vs Akali
  • Ebook Hide Help
    ₹ 60 for 30 days
    ₹ 60
    170.004
    64.71% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఐశ్వర్యారాయ్‌ వర్సెస్‌ ఆకలి

    Aishwarya Rai Vs Akali

    Pages: 118
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఐశ్వర్య కోర్టులోకి ఎంటర్‌ కాగానే కొందరు త్రినాధ్‌ రియాక్షన్‌ గురించి ఎదురుచూశారు. అతను తన చేతిలోని బేట్‌ని చైతన్య చేతికిచ్చి ఆడమన్నాడు. అందరూ ఫక్కుమని నవ్వారు.

ఐశ్వర్య ఉక్రోషంతో నెట్‌ దగ్గరకు వచ్చి-

''ఏంటీ మీ ఉద్దేశం? నేనాడలేననా?'' అడిగిందామె.

అందరికీ సరదాగా వుంది ఆ సిట్యుయేషన్‌. త్రినాధ్‌ నొచ్చుకున్నాడు. ''నాకా ఉద్దేశం లేదు...''

''మరి...'' కోపంతో పెద్దవైన కళ్ళను మరింత పెద్దవి చేస్తూ అంది.

అందరూ అతని సమాధానం కోసం ఎదురుచూడసాగారు.

అతను ఐశ్వర్య అందమైన కళ్ళలోకి సూటిగా చూస్తూ-

''మీరు నా ఆరాధ్య దేవత. నా చేతిలో మీరోడిపోవడం నేను తట్టుకోలేను. కానీ నేను ఆంధ్రుడ్ని... నేనోడిపోవడనికి నా మనసు ఒప్పుకోదు. అంతర్జాతీయ వేదికలమీద ఒక భారతీయురాలిగా మీరెలా గుర్తింపు పొందుతున్నారో, భిన్న సంస్కృతులు కలిగిన ఇక్కడ నేను ఓ ఆంధ్రుడిగా ఓడిపోదలుచుకోలేదు...''

అతని హృదయంలోంచి వచ్చిన ఆ మాటలను ఆమె పెద్దగా పట్టించుకోలేదు. గలగలా నవ్వేసి వూరుకుంది. ఆమె తన హృదయం చుట్టూ ఓ ఉక్కు కవచాన్ని నిర్మించుకుంది.

Preview download free pdf of this Telugu book is available at Aishwarya Rai Vs Akali