-
-
ఎయిడ్స్ వ్యాధి వివరాలు - నివారణ మార్గాలు
Aids Vyadhi Vivaralu Nivarana Margalu
Author: Kekalathuri Krishnaiah
Pages: 152Language: Telugu
Description
ఎయిడ్స్ ఒక సుఖ వ్యాధి, అంటువ్యాధి
అంటు వ్యాధుల బారిన పడి జనపద ధ్వంసములు జరుగుచున్నది. అంటువ్యాధుల భారిన పడకుండా వుండడానికి మన చుట్టు వుండే పరిసరాల పచ్చదనం, పరిశుభ్రతతో పాటు స్వచ్ఛమైన గాలి, నీరు, ఆహారం సమకూర్చుకోవడంపై అవగాహనను పెంపొందించుకోవాలి.
ప్రపంచములో ఎయిడ్స్ మహమ్మారి సోకి లక్షలాది మంది ప్రాణాలు విడుస్తు,
ప్రభుత్వాలకు దానిని అరికట్టడం పెను సవాలుగా మారింది. ఈ సమయంలో ముఖ్యంగా పెళ్ళిగాని యువత, పెడదారిన వెళుతున్న యువతీ, యువకులకు దాంపత్య జీవితం మీద అవగాహనతో పాటు, అంటువ్యాధులు ముఖ్యంగా ఎయిడ్స్ వ్యాధి మీద యువతకు అవగాహన కొరకు ఈ పుస్తకం ఎంతో దోహదపడుతుంది.ఎయిడ్స్ వ్యాధికి కారణాలు, వ్యాధి లక్షణాలు, పరిణామాలు, ఉపద్రవాలు, ముందస్తు జాగ్రత్తలు, ఆహారం, వాతావరణము, వసతి సౌకర్యాలు, రోగగ్రస్థులతో ఎలా మెలగాలి, వారిని ఎలా ఆదరించాలి అనే పలు విషయాలతో పాటు పలు వైద్య విధానాలతో అందుబాటులో ఉన్న చికిత్స విధానాలపై అవగాహన కల్పించడానికి ప్రయత్నించారు.
- డా. డి. నారపరెడ్డి
Preview download free pdf of this Telugu book is available at Aids Vyadhi Vivaralu Nivarana Margalu
Login to add a comment
Subscribe to latest comments

- ₹154.02
- ₹216
- ₹255
- ₹162
- ₹122.4
- ₹181.56