• Aidava Prapancha Telugu Sahiti Sadassu - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • 5వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు (free)

    Aidava Prapancha Telugu Sahiti Sadassu - free

    Pages: 62
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ప్రపంచంలో ఎక్కడ ఉన్నాతెలుగు రచయితలు, సాహితీవేత్తలు, భాషాభిమానులు ఆత్మీయ వాతావరణంలో కలుసుకుని, తమ సృజనాత్మక రచనలనీ, సాహిత్య విశ్లేషణలనీ ఒకరితో మరొకరు పంచుకోడానికి తెలుగు భాషా సాహిత్యాపేక్షలే కాని లాభాపేక్ష లేని వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా సంస్థ వారు “ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు” అనే పేరిట ఒక సాహిత్య వేదిక పరంపరకి పదేళ్ళ క్రితం రూపకల్పన చేసారు. రెండేళ్ళ కొకసారి జరిగే ఈ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సుల ప్రస్థానం ఇప్పటివరకూ మూడు దేశాలలో (భారతదేశంలో హైదరాబాద్, అమెరికాలో హ్యూస్టన్ మహానగరం, యూకేలో లండన్ మహానగరం) స్థానిక తెలుగు సంఘాల సహకారంతో దిగ్విజయంగా జరిగాయి. సింగపూర్ తెలుగు సమాజం వారి 40వ వార్షికోత్సవాలలో భాగంగా, తెలుగు నాట సమర్ధవంతమైన కార్యాచరణలో ఎంతో అనుభవం గల లోక్ నాయక్ ఫౌండేషన్ వారి అద్వితీయ సహకారంతో, విదేశాలలో ఉన్న అత్యంత ప్రముఖ తెలుగు సంస్థ మలేషియా తెలుగు సంఘం వారి భాగస్వామ్యంతో ఈ 5వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు సింగపూర్ లో జరగడం ఎంతో ఆనందదాయకం.

గమనిక: "5వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు" ఈబుక్ సైజు 7.5 mb