• Agni Sangeetam
  • Ebook Hide Help
    ₹ 50
    50
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • అగ్ని సంగీతం

    Agni Sangeetam

    Publisher: S.R. Book Links

    Pages: 64
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ముందడుగు


ఉరకలెత్తు ఉత్సాహం
నిండి ఉన్న యువకులం
ఈ జీవన సంద్రంలో
సమ సమాజ నావికులం
భవితవ్యపు యుద్ధంలో
శివార్ల మధ్య నిలుచుంటాం


“నవభారత నిర్మాతలు
భవష్యత్తు నిర్ణేతలు
జవసత్త్వాలన్ని యున్న
నవయువకులమైన మేం
దేశ ప్రగతి ధ్యేయంగా
ఖడ్గమూని బయల్దేరి


పాత కొత్త యుద్ధంలో
నేతలమై తీరుతాం
మూఢాచారాలన్నిట
రూఢిగ మేమెదిరిస్తాం


కూడు గూడు లేని జనుల
గోడులన్ని తీర్చేస్తాం
సమ సమాజ పద్మమ్మును
వికసించగ యత్నిస్తాం


అహంభావ రహితంగా
అహర్నిశలు కృషి చేస్తాం
“ప్రతి ఒక్కరు జనం కొఱకు
జనమంతా ఒకరి కొఱకు”


అహంకృతిని పాతి పెట్టి
సహకారం లక్ష్యంగా
ముందుకడుగు వెయ్యాలని
ప్రతిన జేసి వస్తున్నాం

Preview download free pdf of this Telugu book is available at Agni Sangeetam