-
-
ఆదూరి సత్యవతీదేవి ఆత్మరాగం
Aduri Satyavati Devi Atma Raagam
Author: Aduri Venkata Seetarama Murty
Language: Telugu
Description
'పాట నా పుట్టుక - కథ నా ఎదుగుదల - కవిత్వం నా చలనం ' అని చెప్పుకున్నసత్యవతీదేవి 1948లో గుంటూరులో జన్మించారు. 1969లో వివాహానంతరం విశాఖపట్నంలో స్థిరపడ్డారు.
గీత రచయిత్రిగా 13వ ఏటనే కలం పట్టేరు. సుమారు 200 లలిత, భక్తి, దేశభక్తి, బాలల గీతాలు రచించేరు. 50 కి పైగా లలిత గీతాలు ఆకాశవాణి ద్వారా ప్రసారమయినాయి. గీతం, కథ, కవిత, వ్యాసం, రేడియో నాటిక, సంగీత రూపకం, పుస్తక సమీక్ష, చిత్ర సమీక్ష, పీఠిక వంటి సాహిత్యప్రక్రియలలో రచనలు చేసారు.
కవయిత్రిగా 150కి పైగా కవితలు రాసి పలువురు సాహితీవేత్తల, విమర్శకుల మన్ననలందుకున్నారు. ఆకాశవాణి, దూరదర్శన్ల కవి సమ్మేళనాలలో పాల్గొన్నారు. వీరి కవితలు కొన్ని ఆంగ్లంలోకి, హిందీలోకి అనువదింపబడి, ' ఇండియన్ లిటరేచర్ ', 'సమకాలీన భారతీయ సాహిత్య' వంటి ప్రముఖ పత్రికలలో ప్రచురించబడ్డాయి.
Preview download free pdf of this Telugu book is available at Aduri Satyavati Devi Atma Raagam
Login to add a comment
Subscribe to latest comments

- ₹60
- ₹97.2
- ₹81
- ₹106.8
- ₹81
- ₹131.76