• Adugulu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 72
    72
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • అడుగులు

    Adugulu

    Pages: 112
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

శర్మ సుచరిత ఈ ఇద్దరు సహచరులు. కవిత్వం రాయడం, ఇద్దరికీ స్పందించే మనసుండడంతో కుటుంబ సంబంధాలు సామాజిక సంబంధాల మధ్య ఉండే ఒక అనుబంధం కనిపిస్తుంది. బహుశా కుటుంబ వ్యవస్థ కూలిపోతున్న కాలంలో సమాజంతో ముడిపడి, తమ జీవితాన్ని మార్చుకుంటూ అందరి జీవితాఅలు ఆనందమయం కావాలనే ఉమ్మడి ఆకాంక్షే పునాదిగా కుటుంబ సంబంధాలు నిర్మించాలేమో! ఈ ఇద్దరి స్పందనలు, శ్రమల్లో సహచర్యంలో ఆ దిశ కనిపిస్తుంది.

- ప్రొ. జి. హరగోపాల్

సుచరిత సహచర్యంలో వెంకటేశ్వరశర్మ కవి అయ్యాడో, లేక శర్మ సహచర్యంలో సుచరిత కవి అయ్యిందో తెలియదు కాని, మంచి వర్తమాన కవులిద్దరికి నల్లమల జన్మనిచ్చింది. ఇద్దరు జీవిత సహచరులు తెస్తున్న ఈ కవిత్వంలో వస్తువైవిధ్యం చాలా ఉన్నది. ఎక్కువ కవితలు తెలంగాణా చుట్టూ నడిచినట్లు ఉంటాయి. కానీ సూక్ష్మంగా ఆలోచిస్తే భిన్నమైన ఇతివృత్తాలున్నాయి. నడుస్తున్న కాలాన్ని కాపాలా కాస్తున్న కవులు వీళ్ళు. సమాజానికి అనుగుణమైన భావధారను కవిత్వంలో పారించారు. సమాజ పరిణామాన్ని నిశితంగా పరిశీలించి ప్రగతిశీల శక్తుల వైపు నిలబడి, పోరాట వస్తు శిల్పాలను ఎన్నుకొని, దానికి సరిపోయిన శైలిని రూపొందించుకొని కావ్య నిర్మాణం చేశారు. ప్రజల కోసమే కవిత్వమంటే వారి సమస్యలని ఇతివృత్తంగా చేసుకొని రాస్తూ, వారిని చైతన్యం చేయటమనే సైద్ధాంతిక స్పష్టత ఈ కవులకున్నది.

- డా. సి. కాశీం

Preview download free pdf of this Telugu book is available at Adugulu