-
-
అడుగు జాడలు - వ్యాసాలు
Adugu Jadalu Vyasalu
Author: Vedartham Madhusudhana Sharma
Publisher: Self Published on Kinige
Pages: 66Language: Telugu
Description
ఈ వ్యాస సంకలనంలోని వ్యాసాలు కేవలం ఆయా సందర్భాలలో ఆయా పత్రికలకు పంపినవి. ఈ వ్యాసాలు పండితులకు, పెద్దలకు తెలిసిన విషయాలుగానే అనిపించవచ్చు కానీ, నేటి తరం యువతకు, విద్యార్ధులకు, భవిష్యత్ తరాల వారికి ఉపయుక్తం అవుతాయి. ధార్మిక కార్యాలు చేయడం, పండగలు, ఆచార వ్యవహారాలు, ఆలయ సందర్శనం మొదలైనవి మన పెద్దవారి ద్వారా మనకు అలవాటుగా మారుతాయి. వారు చూపిన పద్ధతులను మనం అనుసరిస్తాము. వారు చూపించిన దారిలో నడుస్తాము. కాబట్టి ఇందులోని వ్యాసాలకు తగినట్టుగా 'అడుగు జాడలు' అనే పేరు పెట్టడం జరిగింది. ఈ అవకాశాన్ని పాఠకులు వినియోగించుకొంటారని నా విశ్వాసం
- వేదార్ధం మధుసూదన శర్మ
Preview download free pdf of this Telugu book is available at Adugu Jadalu Vyasalu
Login to add a comment
Subscribe to latest comments
