• Adugaduguna
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • అడుగడుగునా...

    Adugaduguna

    Pages: 48
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

కవి ఒక జీవితం కాదు, అనేక జీవితాలను జీవిస్తాడు. ఒక అనుభవం కాదు, అనేకుల, అనేక అనుభవాల్ని అనుభూతిస్తుంటాడు. సామ్యాన్యుడైన వ్యక్తికన్నా భిన్నంగా జీవన వైవిధ్యాలని దర్శించగలుగుతాడు. అక్షరాలా ఆవిష్కరించగలుగుతాడు. ఆచార్య రావికంటి వసునందన్ "అడుగడుగునా..." కవితా సంపుటి ఇందుకు నిదర్శనం.

కవి తన పరిసరాల్లో, సమాజంలో అతి సామాన్యంగా, అప్రాముఖ్యమనిపించే సాదా సీదా అంశాల్నుంచి, అసాధారణ విషయాల్ని సామాజిక జీవన వాస్తవికతను, అంతరాంతర సత్యాలను ఆవిష్కరించగలిగే ప్రతిభ ఉన్నవాడు. అలవోకగా అలాంటి కవిత్వాన్ని నిరంతరం రాస్తున్న అవిశ్రాంత సృజన పథికుడు వసునందన్.

ఈ సంపుటిలోని కవితలన్నీ లఘు కవితలు. అలతి అలతి పదాలతో నాలుగైదు పంక్తులలోనే కవితలు పూర్తవుతాయి. మన కళ్ళముందు వైవిధ్యభరితమైన జీవనదృశ్యాలను సాక్షాత్కరింపజేస్తాయి. మనల్ని ఆలోచింపచేస్తాయి. సాధారణ జీవనదృశ్యాల నుంచి జీవిత సత్యాలను ఆవిష్కరిస్తాయి.

- కె. ఎస్. రమణ

Preview download free pdf of this Telugu book is available at Adugaduguna