-
-
అదృష్ట రెమిడీస్
Adrushta Remedies
Author: Dr. Adipudi Venkata Siva Sairam
Publisher: Mohan Publications
Pages: 306Language: Telugu
Description
ఒక్కొక్క ఆరాధన గ్రంథములు విడుదల సందర్భములో ఎంతో మంది పాఠకుల నుండి మంచి ప్రోత్సాహము లభిస్తున్నది. ఈ క్రమములో అన్నివిషయములు కలిపి ఒక రచన చేయమని పాఠకులు ప్రోత్సాహించి సహకారములు అందించినారు. సుమారు 2 సం||క్రితం ప్రారంభించిన ఈ గ్రంథము పూర్తి చేయుటకు చాలా సమయము వెచ్చించి యున్నాము. అదృష్టము కొరకు సూచించిన రెమెడీస్ చేయబడిన ఏకైక గ్రంథము. ఇది ఒక అపూర్వ గ్రంథము, ఈ గ్రంథములో అనేక విషయములు, స్తోత్రములు, రెమెడీస్ విశేషములు కలవు. కావున పాఠకులకు ఈ గ్రంథమునకు పరిపూర్ణముగా విజయము చేకూరుస్తారని ఆశిస్తున్నాము.
- డా. ఆదిపూడి వేంకట శివ సాయిరామ్
Preview download free pdf of this Telugu book is available at Adrushta Remedies
Login to add a comment
Subscribe to latest comments

- FREE
- ₹24
- ₹108
- ₹155.52
- ₹24
- ₹12
- FREE
- FREE
- FREE
- FREE
- FREE
- FREE