• Adivo Alladivo
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • అదివో... అల్లదివో!

    Adivo Alladivo

    Pages: 177
    Language: Telugu
    Rating
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    '3/5' From 1 votes.
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    '3/5' From 1 premium votes.
Description

గద్య శిల్ప ఖండం కథ. ఎత్తుగడ, పాత్రపోషణ పాత్రోచితభాష, జీవిత సమస్యలు, సామాజిక స్పృహ, చక్కని సంభాషణలు, విజ్ఞానం, వినోదం, పటిష్టమైన సందేశం అందించేదే కథ. ఈ సంపుటిలోని కథలన్నింటిలో ఈ లక్షణాలన్నీ పుష్కలంగా కనిపిస్తాయి. చుట్టూ పరిభ్రమించే సమస్యలు సంఘటనలు, మానవ సంబంధాలు, విలువలు, వ్యవసాయం, వైద్యం, విద్య, పిల్లల వస్త్రధారణ... ఇలా ఎన్నో అంశాలున్నాయి. సందేశాత్మకంగా "అవును కదా!" అనిపించే ముగింపు ఈ కథలన్నింటిలోనూ ద్యోతకమవుతుంది. కొన్ని కథలలో కన్పించే మాండలిక భాష సహజంగా ఉండడం విశేషం. రచయిత ఎం. వెంకటేశ్వరరావు కలం నుంచి ఇంకా ఎన్నో మంచి కథలు రావాలని ఆకాంక్షిస్తూ అభినందిస్తున్నాను.

- వత్సల (అండటిపూడి వెంకట సుబ్రహ్మణ్యశాస్త్రి)

Preview download free pdf of this Telugu book is available at Adivo Alladivo