• Adisankaracharyulu
  • Ebook Hide Help
    ₹ 72
    72
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఆదిశంకరాచార్యులు

    Adisankaracharyulu

    Publisher: Victory Publishers

    Pages: 92
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

జగద్విఖ్యాత, జగద్గురువైన ఆదిశంకరాచార్యుల వారిని పరిచయం చేయవలసిన అవసరం లేదు. వారు జీవించింది స్వల్పకాలమైనా, ఆయన సాధించిన ఘనకార్యాలు చాలా అద్భుతాలని చెప్పవచ్చును. వారు మన చరిత్రనీ, సంస్కృతినీ కూడా మార్చివేశారు. హిందూమతం గురించి ప్రజలకున్న అభిప్రాయాల్ని పూర్తిగా మార్చి, దానిని గురించి మంచి అవగాహన కల్పించారు. వారి అద్వైత సిద్ధాంతం ఆధ్యాత్మిక భావాలకు మెరుగులు దిద్దింది. ''ధర్మ సంస్థాపనార్థాయ, సంభవామి యుగే యుగే'' అన్నట్లు ధర్మం కలుషితమైన సమయంలో శ్రీ శంకరాచార్యుల వారు జన్మించి, ధర్మాన్ని ఉద్ధరించారు.

- రచయిత

Preview download free pdf of this Telugu book is available at Adisankaracharyulu